ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్ మరో స్కూటర్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఫాస్కినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్ మాడల్ ప్రారంభ ధర రూ.76,500గా నిర్ణయించింది.
దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి తాజాగా మరో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ యమహా మోటర్ ప్రవేశించింది. తన తొలి ఈ-స్కూటర్ ‘ఈసీ-06’ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ స్కూటర్ ధర రూ.1,67,700గా నిర్ణయించింది.