నేటి ఆధునిక కాలంలో మోటర్ సైకిల్ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బైక్ ఇంట్లో ఉంటే గొప్ప అనేవారు. ఇప్పుడు మనిషికి ఒక బైక్ అనేది కామన్. కొందరికి రెండు కూడా ఉంటున్నాయి.
Chaddannam | ‘పెద్దల మాట.. చద్దన్నం మూట’.. ఈ మాట తాతల నాటిది. చద్దన్నం ప్రాధాన్యం ఎంత గొప్పదో సూచించేది. ‘చద్దన్నం (Chaddannam) తిన్నందుకే ఇంత సత్తువతోని ఉన్నం’ అని పెద్దలు చెప్తుంటారు.