పంచ నారసింహ స్వామి దివ్య క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల సందడి నెలకొన్నది. ధనుర్మాసోత్సవం ప్రారంభంతోపాటు ఆదివారం సెలవు రోజు కావడం తో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదగిరిగుట్ట క్షేత్రానికి ఆదివారం ఖుషి సినిమా బృందం వచ్చింది. ఆ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని తరించింది. ఖుషి చిత్రం హీరో విజయ్ దేవరకొండతోపాటు ఆయన తల్లిదండ్రులు,