యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆన్లైన్ సేవలను ఆలయ అధికారులు పునఃప్రారంభించారు. దేవస్థానంలో స్వామివారి సేవలు, దర్శన టికెట్లను ఆన్లైన్లో అందజేసే వెబ్‌పోర్టల్‌ను ఆధునీకరించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే కితాబిచ్చారు.