యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు రుత్వికులు, పారాయణదారులు, వేద పండితులు, పురోహితులు, ఆలయ అధికారులు కలిసి స్వయంభూ పంచ నారసింహ స�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11 నుంచి మార్చి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రా�