బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను ఎక్స్ నుంచి వై ప్లస్‌కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు ఉంటారు.
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి తండ్రి సిసిర్ కుమార్, సోదరుడు దిబ్యేందు అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేం�