Xiaomi 11T Pro | ధర వివరాలను ప్రకటించనప్పటికీ ఈ ఫోన్‌ను ఇప్పటికే యూరప్‌లో లాంచ్ చేయడంతో అవే ఫీచర్లు, ధరతో భారత్‌లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Xiaomi Hyperphone | అంటే సూపర్ ఫాస్ట్ ఫోన్ అన్నమాట. మరి ఆ హైపర్‌ఫోన్ ఏంటి.. ఎటువంటి ఫీచర్లతో ఆ ఫోన్ లాంచ్ కాబోతోంది అని స్మార్ట్‌ఫోన్ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు.