ఎంజీఎం దవాఖాన ఉత్తర తెలంగాణకు పెద్దదిక్కు. ఎన్నో వ్యయప్రయాసాల కోర్చి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలతో నిత్యం వస్తుంటారు.
ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం దవాఖానలో సేవలు అంతంత మాత్రంగా అందుతున్నాయని రోగులు వాపోతున్నారు. ఎమర్జెన్సీ వార్డులో ఎక్స్రే మిషన్ పనిచేయక వారం గడుస్తున్నా అధికారులు పట్టించుకోవ�