ICC : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్ ఆతిథ్యంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మూడుసార్లు టెస్టు గద (Test Mace) సమరాన్ని నిర్వహించిన ఇంగ్లండ్ బోర్డు (ECB)కే పట్టం కట్టింది
ఇంగ్లండ్‌లోని విఖ్యాత లార్డ్స్ స్టేడియం మరో రెండు కీలక మ్యాచ్‌లకు వేదిక కానున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) లో భాగంగా నిర్వహించనున్న 2023, 2025 ఫైనల్స్‌కు లార్డ్స్ వేదిక కానున్నది. ఈ మేరక