Worli Hit And Run Case : మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Worli Hit And Run Case : వర్లీ హిట్ అండ్ రన్ కేసుపై ఎన్సీపీ-ఎస్సీపీ నేత జితేంద్ర అవద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, అధికారంలో ఉన్న వ్యక్తులు దుందుడుకుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.