వెంకటేశ్వర భక్తి చానల్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని చానల్ కార్యాలయంలో శుక్రవారం ఎస్వీబీసీ 15వ వార్షికోత్సవం జరిగింది.
రామాయణం ఆధారంగా రచించిన మహాకావ్యం శ్రీ రామచరితమానస్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. తులసీదాస్ రచించిన ఈ ఇతిహాసాన్ని వందల గంటల పాటు పాటరూపంలో గానం చేయడంతో అతిపెద్ద పాటగా గిన్నిస్ వరల్డ్ రికార�