Home
National
Sri Ramacharitamanas An Epic Written Based On The Ramayana Has Received Worldwide Recognition
గిన్నిస్కు ఎక్కిన శ్రీ రామచరితమానస్
రామాయణం ఆధారంగా రచించిన మహాకావ్యం శ్రీ రామచరితమానస్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. తులసీదాస్ రచించిన ఈ ఇతిహాసాన్ని వందల గంటల పాటు పాటరూపంలో గానం చేయడంతో అతిపెద్ద పాటగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది.
న్యూఢిల్లీ : రామాయణం ఆధారంగా రచించిన మహాకావ్యం శ్రీ రామచరితమానస్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. తులసీదాస్ రచించిన ఈ ఇతిహాసాన్ని వందల గంటల పాటు పాటరూపంలో గానం చేయడంతో అతిపెద్ద పాటగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది.
138 గంటల 41 నిముషాల రెండు సెకన్ల పాటు దీనిని గానం చేయడంతో వారణాసికి చెందిన డాక్టర్ జగదీశ్ పిళ్ళై ఈ ప్రపంచ రికార్డును స్థాపించారు. యూపీలోనే అత్యధిక గిన్నిస్ రికార్డులు సాధించిన వ్యక్తిగా నిలిచారు. ఇంతకు ముందు అతి పెద్ద పాట రికార్డు యూకేకు చెందిన మార్కెట్ క్రిష్టోఫర్ లీ, పాకెట్ గాడ్స్ పేరుమీద ఉండేది. వారు 115 గంటల 45 నిముషాల పాటు పాట పాడి డిసెంబర్1, 2021లో రికార్డు సాధించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

