Passports | ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల (worlds most powerful passports) జాబితాలో భారత్ (India) స్థానం గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగుపడింది.
Most Powerful Passports: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను రిలీజ్ చేశారు. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం.. భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ �