ఆవు పేడతో నడిచే ట్రాక్టర్ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు.
అరూకా: పోర్చుగల్లో నిర్మించిన ప్రపంచంలోని పొడవైన సస్పెన్షన్ వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. పెద్ద లోయకు ఇరువైపుల ఎత్తయిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన కాంక్రీటు టవర్స్ మధ్యన స్టీల్ కేబుల్స్ తో ఈ బ్రిడ్జి �