ఆవు పేడతో నడిచే ట్రాక్టర్
ఆవు పేడతో నడిచే ట్రాక్టర్‌ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు.
లండన్, జనవరి 7: ఆవు పేడతో నడిచే ట్రాక్టర్‌ను తయారు చేసి బ్రిటిష్ శాస్త్రవేత్తలు రికార్డు సృష్టించారు. దాదాపు 100 ఆవుల పేడను సేకరించి దాన్ని బయోమీథేన్ (ప్యుజిటివ్ మీథేన్)గా మార్చారు. ట్రాక్టర్‌కు ఒక క్రయోజెనిక్ ట్యాంక్‌ను అమర్చి, ద్రవ రూపంలోని ఈ ఇంధనాన్ని మండించారు. ఆ ఇంధనంతో 270 బీహెచ్పీ సామర్థ్యం గల ట్రాక్టర్‌ను విజయవంతంగా నడిపినట్టు వివరించారు. డీజిల్ స్థాయి ట్రాక్టర్లతో సమానంగా ఇది పనిచేసిందని, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసిందని పేర్కొన్నారు. క్రయోజెనిక్ ఇంజిన్ దాదాపు 160 డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసి బయోమీథేన్‌ను ద్రవరూపంలో ఉండేలా చేస్తుందని తెలిపారు. ఈ ట్రాక్టర్‌ను కార్నిష్ కంపెనీ బెన్నామన్ తయారు చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

