దేశ రాజకీయాల్లో గతంలో తెలుగువారు క్రియాశీలకంగా వ్యవహరించారని, కానీ నేడు మన ప్రభావం తగ్గుతోందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడ�
ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నోవాటెల్లో మూడురోజుల పాటు జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాసభలను ఆంధ్రప్రదేశ్ ము ఖ్