ఆ కనుకొలుకులు వేనవేల పలుకులు పలుకుతాయి. ఆ కరభంగిమలు అనేక భావాలు పలికిస్తాయి. ఆ పాదాలకు జతులు తాళం వేస్తాయి. ఆ ప్రదర్శనలు ప్రబంధాలను ఆవిష్కరిస్తాయి. రంగస్థలంపై కూచిపూడి కళాకారుల నాట్య ప్రదర్శన.. నయనానంద గమ
కూచిపూడి నృత్య గురువు వెంపటి చిన్నసత్యం జయంతిని పురస్కరించుకుని నృత్య కళా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రాకం సంతోష్ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్లో ఆదివారం ప్రపంచ కూచిపూడి నృత్య �