ఫిలిప్పిన్స్ వేదికగా ఈ నెల 20 నుంచి జరిగే జూనియర్ ప్రపంచ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్లో వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. జేఎన్ఎస్
ప్రపంచ జూనియర్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్లో న్యాయనిర్ణేతగా వరంగల్ జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ కోశాధికారి కోమటి భరద్వాజ్ భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.