ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ ముందంజ వేసింది. పోటీల రెండో రోజైన గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో తన్వి 21-14, 21-17తో భారత్‌కే చెందిన అన్మోల్ కర్బ్‌పై అద్భుత విజయం సాధించింది.
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్లు తన్విశర్మ, ఉన్నతి హుడా, రక్షిత శ్రీరామ్రాజ్ పతక పోరులో నిలిచారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో తన్విశర్మ 15-12, 15-7త�