చవగ్గా లభించే పౌష్టికాహారంలో గుడ్డుది మొదటి ప్లేస్. దీనిని చాలామంది చాలా రకాలుగా తీసుకుంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో శుక్రవారాన్ని ‘వరల్డ్ ఎగ్ డే’గా జరుపుకుంటారు. సమతుల ఆహారంలో గుడ్డు ప్రధా�
కరోనా నుంచి బయటపడేందుకు గుడ్డు ద్వారా లభించే పౌష్టికాహారం కూడా ఒక కారణమని వైద్యులు సూచించడంతో కరోనా కాలంలో గుడ్డు విలువ పెరిగిపోయింది. ఏటా జరుగుతున్న పరిశోధనల్లో గుడ్డు గురించిన కొన్ని వాస్తవాలు వెల్ల