World Cup 2025 | మరో 50 రోజుల్లో భారత్ (India) వేదికగా మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై (Mumbai) లో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025 (ICC Women’s Cricket World Cup 2025)’ ట్రోఫీని ఆవిష్కరించారు.
వచ్చే ఏడాది కౌలాలంపూర్ (మలేషియా) వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మహిళా సెలక్షన్ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.