సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్(మహిళల) టోర్నమెంట్‌కు విశ్వవిద్యాలయ టీంను ఎంపిక చేసినట్లు విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వెంకయ్య తెలిపారు.
చెన్నై: సీటీసీ-ఏఐటీఏ మహిళల టోర్నీలో తెలంగాణ షట్లర్ షేక్ అంజుమ్ రన్నరప్‌గా నిలిచింది. చెన్నై వేదికగా శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో షేక్ అంజుమ్- జనని జోడీ 3-6, 3-6తో సోనాషి భట్నాగర్ (కర్ణాటక), చంద