నామినేటెడ్ పోస్టుల భర్తీలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోస్టుల భర్తీలో తమ పేర్లను కూడా పరిశీలించాలని కోరుతున్నారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలలో మహిళల ప్రగతిని విశ్లేషిస్తుంది.. జెండర్ సోషల్ నామ్స్ ఇండెక్స్ (జీఎస్ఎన్ఐ). ఆ సంస్థ తాజా నివేదికలోని గణాంకాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. దాదాపు ఐదేండ్ల నాటి పరిస్థితులే ఇ�