మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన మన అమ్మాయిలు.. రెండో మ్యాచ్‌లో 5-0తో మలేషియాకు ఓటమి రుచి చూపించారు.
మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. శనివారం జరిగిన పోరులో మన అమ్మాయిలు 22-0తో ఉజ్బెకిస్థాన్‌ను చిత్తుచేశారు. భారత్ తరఫున అన్ను డబుల్ హ్యాట్రిక్ సాధించగా.. ముంతాజ్ ఖాన్, దీపిక నాలుగే�