పురుషులతో పోల్చుకుంటే మహిళలు అనారోగ్య సమస్యలను అధికంగా ఎదుర్కొంటూ ఉంటున్నారు. సమస్యను ఆదిలోనే గుర్తించకుంటే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం గత యేడాది ప్రారంభ�
ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆమె ఆరోగ్యానికి అభయమిస్తున్నది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ నినాదంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నది.