ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహా సంకటంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమా అని ఏ బస్సు చూసినా మహిళా ప్రయాణికులే బస్టాండులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. బస్సుల్లో పురుష ప్రయాణికులు కనిపించడం లేదు.