ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్లో భారత ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్ దివ్యదేశ్ముఖ్ ఫైనల్లోకి దూసుకెళ్లగా, తాజాగా తెలుగు తేజం కోనేరు హంపి తుదిపోరుకు అ
జార్జియాలో జరుగుతున్న మహిళల ఫిడే చెస్ ప్రపంచకప్లో సెమీస్ చేరిన భారత గ్రాండ్మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్.. తమ ప్రత్యర్థులతో జరిగిన గేమ్లను డ్రా చేసుకున్నారు.