ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ఒకటి. ఇది అతివలకు ప్రత్యేక వైద్య సేవలపై అభయం ఇస్తున్నది.
దేశంలోని పట్టణ ప్రాంత మహిళలు పది మందిలో ఎనిమిది మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. అదే సమయంలో అధిక శాతం మంది మహిళలు ఆన్లైన్ వేధింపులు, మోసాలు, తిట్లు, ట్రోలింగ్‌కు గురవుతున్నారు.