మహిళా సంరక్షణ, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నది. అందులో భాగంగా తీసుకొచ్చిన మహిళా క్లినిక్లను క్రమంగా అంతటా విస్తరిస్తున్నది.
సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
రాష్ట్రంలోని మహిళల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య మహిళ (Arogya Mahila) కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.