Shathira Jakir Jessy : క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె ఇప్పుడు విశ్వవేదికపై చరిత్ర సృష్టించనుంది. బ్యాటర్‌గా రాణించిన ఆమె త్వరలోనే అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించనుంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో అంపైర్‌గా విధులు నిర్వర్తించి అన్నా హారిస్ చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అంపైర్‌గా వ్యవహరిస్తున్న అన్నా హారిస్.. కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతున్నది.