Judge's Mangalsutra Snatched | ఆలయాన్ని దర్శించిన మహిళా న్యాయమూర్తి మెడలోని మంగళసూత్రాన్ని ఆడ దొంగలు తెంపుకెళ్లారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. పది మంది మహిళా దొంగలను అరెస్ట్ చేశారు.
అరిష్టం పట్టిందని గుడిలోని శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దొంగిలించి ఇద్దరు మహిళలు ఇంటికి తెచ్చుకున్నారు. ఈ ఘటన ఎస్.ఆర్. నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన �