మహిళా శిశు సంక్షేమం పై బుధవారం సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆటపాటలతో గడుపుతూ, పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వయసులో పనిలో మగ్గిపోతున్న బాలలకు విముక్తి కల్పించేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రతియేటా జనవరి మాసంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్, జూలై మాసంలో నిర్వ�