మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలో దారుణం జరిగింది. నలుగురు మహిళలు కలిసి ఓ మహిళ(30)ను వివస్త్రను చేసి నడిరోడ్డుపై ఊరేగించారు. గౌతంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని బచోరా గ్రామంలో సోమవారం ఈ దారుణం జరిగింది.
Rajasthan Horror: భర్తే భార్యను నగ్నంగా ఊరేగించాడు. ముందుగా బట్టలు ఊడదీసి, ఆ తర్వాత ఆమెను ఊళ్లోనే నగ్నంగా తిప్పాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ దీన్ని ఖండించారు. భర్తతో ప�