వైద్య చరిత్రలో అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఒక మహిళకు గర్భాశయంలో కాకుండా కాలేయంలో 12 వారాల పిండం పెరుగుతున్నట్టు గుర్తించారు. బులంద్‌షహర్‌కు చెందిన ఈ మహిళ రెండు నెలలుగా తీవ్రమైన కడుప
మహిళ కాలేయంలో పెరుగుతున్న శిశువు | గర్భాశయం వెలుపల.. అండం తనకు తానే ఫలదీకరణం చెందడం వల్ల ఇలాంటి గర్భం వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.