Crime news | నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు.
మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని తీగలగూడలోని మూసీ బెడ్ పక్కన బుధవారం ఉదయం గుర్తు తెలియని మొండెం లేని మహిళ తలను మలక్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై పోలీసులు పలు టీమ్�