ఈ ఫొటోలోని రైతు పేరు దొండ నరసయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. గతంలో ఎస్బీఐలో రూ.1.50 లక్షల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదు. ఇప్పటి వరకు రూ.45 వేల వడ్డీ పెరిగింది. అసలు, అప్పు కలిపి �
డబ్బులను డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన రైతు గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన పొలిమె�