Tirumala | వారాంతపు సెలువు రోజుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లలో ఉండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వి�
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన భక్తులు 6 కంపార్టుమెంట్లతో నిండిపోయాయి.