Wipro | గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఐటీ మేజర్ విప్రో.. 2024-25 ఆర్థిక సంవత్సర డిసెంబర్ త్రైమాసికంలో 24.4 శాతం వృద్ధితో రూ.3,354 కోట్ల నికర లాభం గడించింది.
సహ సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ తరహాలోనే విప్రో ఆర్థిక ఫలితాలు సైతం విశ్లేషకుల అంచనాల్ని మించాయి. 2022 డిసెంబర్ త్రైమాసికంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విప్రో నికర లాభం 2.8