వింటర్ (Winter Vegetables) వచ్చీరాగానే ఉదయం, రాత్రి వేళల్లో వెన్నులో చలిపుట్టిస్తోంది. వాతావరణ మార్పులతో చిన్నా పెద్దా వయో వృద్ధులనే తేడా లేకుండా అన్ని వయసుల వారిలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
Winter health and Vegetables | చలికాలంలో దొరికే సీజనల్ కూరగాయలను తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శీతాకాలంలోనే దొరికే కొన్ని ఆకుకూరలు, కాయగూరలు మనకు ఎంతో ఆరోగ్యాన్నిస్తాయి. వీటిని చలికాలంలో తప్పక మన ప్లేట్లో భాగం చేసుక�