Aircrafts Windshield Cracks | ఇండిగో (IndiGo) విమానానికి పెను ప్రమాదం తప్పింది. మధురై (Madurai) నుంచి చెన్నై వచ్చిన విమానం ల్యాండింగ్‌కు ముందు విండ్ షీల్డ్‌కు పగుళ్లు (Aircrafts Windshield Cracks) వచ్చాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి గౌహతికి బయలుదేరిన గో ఫస్ట్ విమానం గాలిలో ఉండగా విండ్ షీల్డ్ పగుళ్లిచ్చింది. దీంతో ఆ విమానాన్ని జైపూర్‌కు మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అందులోని ప్రయాణికులంతా సురక్షితంగ�