తమ వివాహాన్ని ముక్కలు చేసి, తమ ప్రేమను దెబ్బతీసిన తన జీవిత భాగస్వామికి చెందిన కొత్త భాగస్వామి నుంచి భర్త లేదా భార్య నష్టపరిహారాన్ని కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన భర్త వీర్యకణాలతో ‘ఐవీఎఫ్’ ద్వారా తల్లిని కావాలని కోరుకుంటున్నానని, అప్పటి వరకు తన భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ మీద స్టే విధించాలని ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్�