Tragedy | ఖమ్మం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మగతనం లేదని నిత్యం భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే యువకుడు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
భార్య వేధింపులను భరించలేక ఉత్తరప్రదేశ్, ఔరైయా జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోహిత్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు ఆయన ఓ వీడియో రికార్డు చేశారు.