ఒకప్పుడు భారతీయ ఇళ్లలో టీ అంటే ఎక్కువగా మసాలా చాయ్ మాత్రమే గుర్తొచ్చేది. అయితే ఆరోగ్యంపై అవగాహన పెరగడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం, పానీయాల వైపు ప్రజల ఆసక్తి పెరుగుతోంది. దీంతో గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటి వ
ఆరోగ్యంగా ఉండాలని చెప్పి చాలా మంది గ్రీన్ టీ, బ్లాక్ టీ, పెప్పర్మింట్ టీ వంటి అనేక రకాల టీలను తాగుతుంటారు. అయితే చాలా మందికి వైట్ టీ కూడా ఉంటుందనే విషయం తెలియదు. ఇతర హెర్బల్ టీల మాదిరిగానే వైట్ టీ