మనం ఉల్లిపాయలను రోజువారి ఆహారంలో భాగంగా తింటూనే ఉంటాం. కూరల్లో ఉల్లిపాయలను వేస్తుంటాం. ఉల్లిపాయలను వేయకపోతే కూరలు పూర్తి కావు. అయితే మనం ఎక్కువగా ఎర్ర ఉల్లిపాయలనే వాడుతుంటాం.
ఉల్లిపాయలను మనం రోజూ అనేక కూరల్లో వేస్తూనే ఉంటాం. ఉల్లిపాయలు లేకుండా ఏ కూర కూడా పూర్తి కాదు అన్న సామెత అందరికీ తెలిసిందే. ఉల్లిపాయలను కచ్చితంగా కూరల్లో వేయాల్సిందే. అయితే ఆరోగ్య పరంగా చూస్తే ఉ�