గోధుమల నిల్వలపై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. ట్రేడర్స్/హోల్‌సేలర్స్ కేవలం 250 టన్నుల గోధుమలను మాత్రమే తమ వద్ద నిల్వ ఉంచుకోవచ్చు. గతంలో ఈ పరిమితి 1,000 టన్నులు ఉండేది.
అన్నం పెట్టే స్థాయికి కాదు.. చేయి చాచే దుస్థితికి భారత్ కొరత లేదంటూ కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: సరిగ్గా.. నాలుగు నెలల కిందట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంటే.. ప్రప�