కో-వర్కింగ్ దిగ్గజం వుయ్‌వర్క్ ఇండియా.. హైదరాబాద్, బెంగళూరుల్లో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌ను లీజుకు తీసుకున్నది. 2.72 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని పొందినట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
కోవర్కింగ్ సేవలు అందించే సంస్థల్లో అతిపెద్ద కంపెనీ అయిన వీవర్క్ ఇండియా.. తాజాగా హైదరాబాద్‌లో నూతన సెంటర్‌ను ప్రారంభించింది. ఇందుకోసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుక�