తొలి టెస్టులో న్యూజిలాండ్ నిర్దేశించిన 531 పరుగుల భారీ ఛేదనలో వెస్టిండీస్ పోరాడుతున్నది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేసింది.
స్వదేశంలో వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ఆరంభమైన తొలి టెస్టులో న్యూజిలాండ్ మొదటి రోజు తడబడింది. విండీస్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు వచ్చిన కివీస్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 231/9తో నిలిచింది.