వేసవిలో తిరుమల-తిరుపతి దైవ దర్శనాలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతర స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెల
వేసవిలో తిరుమల-తిరుపతి దైవదర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతపు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.