రాష్ట్రంలో వరుణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. రెండు, మూడు రోజుల నుంచి దంచికొడుతున్నాడు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆది�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా ముసురు వాన కురుస్తున్నది. శని, ఆదివారాల్లో దంచికొట్టిన వాన.. సోమవారం నాటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ ముసురు మాత్రం వదలడం లేదు.