INDvsNZ: వరల్డ్ కప్‌లో భాగంగా ఈనెల 15న భారత జట్టు.. ముంబైలోని ప్రఖ్యాత వాంఖెడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో తొలి సెమీఫైనల్లో ఆడనుంది. బుధవారం జరుగబోయే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పుఉందా..? ఒకవేళ వర్షం పడితే మ్యాచ్ ర�
Australia: ఇప్పటివరకు 12 వన్డే ప్రపంచకప్‌లు జరుగగా ప్రస్తుతం జరుగుతున్నది 13వ ఎడిషన్. 13 సార్లలో ఆసీస్ సెమీఫైనల్‌కు చేరడం ఇది ఏకంగాతొమ్మిదోసారి.. ప్రపంచంలో మరే జట్టూ ఇన్నిసార్లు సెమీస్‌కు చేరలేదు.